Daily news

ssc posts

Staff selection commission.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ ఎస్ సి )లో భారీ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ లో వివిధ పోస్టుల భర్తీకి సంభందించిన కంబైండ్ హయ్యర్ లేవిల్ (10+2)కి గాను ఎగ్జామినేషన్‌ 2017కు ప్రకటన విడుదల చేసింది.దీంట్లో క్లర్క్ స్థాయి నుంచీ సెక్రటేరియట్ అసిస్టెంట్లు ,డేటా ఎంట్రి ఆపరేటర్ వరకు ఉద్యోగాలు కాళీగా ఉన్నాయి.


మొత్తం ఖాళీలు సంఖ్య : 3,259
పోస్టులు -ఖాళీలు: లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌-898, పోస్టల్‌ / సోర్టింగ్‌ అసిస్టెంట్‌-2,359, డేటా ఎంట్రీ ఆపరేటర్‌-2
విద్యార్హత: ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2018 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వుడు వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (టైర్‌ 1), డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌ (టైర్‌ 2), స్కిల్‌ టెస్ట్‌ (టైర్‌ 3) ద్వారా.
టైర్‌ 1 నిర్వహణ తేదీ: 2018 మార్చి 4 నుంచి 26 వరకు
టైర్‌ 2 నిర్వహణ తేదీ: 2018 జూలై 8
దరఖాస్తు ఫీజు: 100 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు / మహిళలకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు)
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 18
వెబ్‌సైట్‌:www.ssconline.nic.in

No comments:

Post a Comment

Ap dsc 2018

AP DSC 2018 Notification, Exam Date, Application form, Vacancy AP DSC 2018  :  Andhra pradesh state government is going to releas...